High BP: హై బీపీకి అదిరే చిట్కా.. మోదీ కూడా ఇదే ఫాలో అవుతారు.. కేవలం రెండు గంటల్లో రక్తపోటు హాం ఫట్!
High BP: ప్రధాని మోదీ (pm modi)కి ఇష్టమైన మునగాకుల చట్నీ ఆరోగ్యానికి దివ్యౌషధం.
దిశ, వెబ్ డెస్క్: High BP: ప్రధాని మోదీ (pm modi)కి ఇష్టమైన మునగాకుల చట్నీ ఆరోగ్యానికి దివ్యౌషధం. హైబీపీ(High BP) ఉన్నవారు ఈ నీరు తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. తక్కువ బీపీ ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ నుంచి అధిక ఫైబర్ వరకు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మీ రక్తపోటు(Blood pressure) చాలా ఎక్కువగా లేదా 200ఉంటే మీరు ఈ నీటిని తాగితే..మీ రక్తపోటు 2 గంటల్లో పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మీ రక్తపోటు 130-140కి తగ్గుతుంది. మీరు రెండు గ్లాసుల నీరు తాగాలి. అధిక రక్తపోటు(Blood pressure) ఉన్నవారు సహజ నీరు తాగాలి. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని తరుచుగా తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినకూడదు. తక్కువ రక్తపోటు(Blood pressure) ఉన్నవారు దీన్ని కూరగాయలు లేదా చట్నీ రూపంలో తీసుకోవచ్చు. కానీ దాని నీటిని ఎక్కువగా తీసుకోకూడదు. లేకుంటే అది బీపీ(High BP)ని మరింత తగ్గిస్తుంది. దీని ఆకులతో చట్నీ తయారు చేసుకుని కూడా తినవచ్చు. పరోటా, అన్నంతో కూడా కలిపి తినవచ్చు. ఇది మన శరీరానికి సహజమైన క్లెనర్స్ గా పనిచేస్తుంది. అంతేకాదు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
ముఖ్యంగా ప్రధాని మోదీ ఫిట్‌నెస్(Prime Minister Modi's fitness), ఆయన ఆరోగ్యకరమైన జీవనశైలి(Lifestyle) గురించి అనేక చర్యలు జరుగుతున్నాయి. ఆయన డైట్లో తరచుగా ఆరోగ్యకరమైన విషయాలు ఉంటాయి. వీటిలో మునగ కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి(pm modi)కి మునగాకులతో తయారు చేసిన చట్నీ, రసం, పరాట అంటే చాలా ఇష్టమట. మోదీ కచ్చితంగా ప్రతివారం ఒకటి లేదా రెండు సార్లు వీటిని తింటారు. మునగాకు చట్నీ,పరాటా ఎంతో రుచికరమైంది మాత్రమే కాదు..లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Disclaimer: పై కథనం ఇంటర్నెట్లో దొరికిన సమాచారం ప్రకారం మాత్రమే రాసాము. మీరు దీనిని అనుసరించే ముందు ఆరోగ్య నిపుణులు, వైద్యుల సహా తీసుకోవడం మర్చిపోవద్దు. దీని దిశ వెబ్ సైట్ కు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.