Gongura : గోంగూర తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
గోంగూర పచ్చడి తెలియని వారు ఉండరు. చాలా మందకి గోంగూర పచ్చడి ఇష్టం ఉంటుంది. ఇక దీని రుచి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు, ఒక్కసారి తిన్నామంటే, వదిలి పెట్టం. అయితే రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా గోంగూర చాలా మంచిదంట.
దిశ, వెబ్‌డెస్క్ : గోంగూర పచ్చడి తెలియని వారు ఉండరు. చాలా మందకి గోంగూర పచ్చడి ఇష్టం ఉంటుంది. ఇక దీని రుచి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు, ఒక్కసారి తిన్నామంటే, వదిలి పెట్టం. అయితే రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా గోంగూర చాలా మంచిదంట.
ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2 మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయంట.అందు వలన దీన్ని తినడం వలన ఆరోగ్య సమస్యల దూరమవుతాయంట. ముఖ్యంగా వారానికి రెండు సార్లు గోంగూరను తినడం వలన కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందంట.
లివర్ ట్యాక్సిన్స్, కొలెస్ట్రాల్ వంటివి తగ్గిపోతాయి. అలాగే గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అధిక బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుందంటున్నారు వైద్యులు.
Read more :