శీతాకాలంలో తరచూ మజ్జిగ తాగుతున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
మజ్జిగ(buttermilk) తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు(Blood cholesterol levels), ట్రైగ్లిజరైడ్స్(Triglycerides) తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: మజ్జిగ(buttermilk) తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు(Blood cholesterol levels), ట్రైగ్లిజరైడ్స్(Triglycerides) తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగ బీపీ(Bp)ని తగ్గించడంలో మేలు చేస్తుంది. రక్తపోటు(blood pressure), గుండె జబ్బుల(Heart disease)తో బాధపడుతున్నవారికి సహాయపడుతుంది. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియం(Calcium)ను జోడిస్తుంది. అంతేకాకుండా మజ్జిగలోని తక్కువ కేలరీలు(Calories), బరువు తగ్గడం(Weight loss)లో సహాయపడుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మజ్జికలో విటమిన్లు(Vitamins), పోషకాలు(nutrients), ఐరన్(iron), పొటాషియం(Potassium) వంటివి మజ్జికలో దట్టంగా ఉంటాయి.
ఇది హెయిర్ ను గ్రోతింగ్‌కు మేలు చేస్తుంది. ఆరోగ్యానికి మహాభాగ్యం అని చెప్పుకునే ఈ మజ్జిక స్కిన్ పై ఉన్న ట్యానింగ్(Tanning) గుర్తులను పోగోట్టడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఇమ్యూనిటి పవర్(Immunity power) పెంచడానికి మేలు చేస్తుంది. మజ్జికను తలకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత హెయిర్ వాష్(Hair wash) చేసుకుంటే జుట్టు పెరుగుతుంది. ప్రకాశవంతంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. డైట్ చేసేవారు మార్నింగే మజ్జిక తాగితే ఎంతో మేలు. ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.