ఏకంగా వీర్యంతోనే.. ఈ మహిళ చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ చాలా మారిపోతుంది. దానికి తగ్గట్టుగానే మనుషులలో కూడా మార్పు వస్తుంది. ఏన్నో కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. తాజాగా కెనడాలోని అమండా

Update: 2022-09-03 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ చాలా మారిపోతుంది. దానికి తగ్గట్టుగానే మనుషులలో కూడా మార్పు వస్తుంది. ఏన్నో కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. తాజాగా కెనడాలోని అమండా అనే మహిళ తయారు చేసిన నగలకు మస్తు డిమాండ్ ఉందంట. ఎందుకనుకుంటున్నారా? ఎవరైనా సరే బంగారం లేదా వెండితోని నగలు తయారు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ అందికంటే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది. ఏకంగా తల్లి పాలు, వీర్యం, బూడిదతో ఆభరణాలు తయారు చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా ఆమె తన నగల షాప్‌కు జజ్జీ జ్యూవెల్లరీ షాప్ అని పేర పెట్టుకుందంట.

అయితే ఆమె వాటితో నగలు ఎలా తయారు చేస్తుంది అనుకుంటున్నారా..? వీర్యాన్ని ఎండలో ఎండ బెట్టి, దానిని పొడి చేసి.. పాలు, బూడిద కలిపి రకరకలా నగలు తయారు చేస్తుందంట. అంతే కాకుండా ఆకర్షనీయంగా ఉండటంతో చాలా మంది మహిళలు ఈ నగలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారంట.


Similar News