తిరుమలలో చిరుత కలకలం

అమరావతి: తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పాంచజన్యం వెనుక వైపు నుంచి చిరుత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను అడవిలోకి తరిమేశారు. లాక్‌డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూసివేయడంతో టీటీడీ ఉద్యోగులు, స్థానికులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తిరుమల పరిసరాలు నిర్మానుషంగా మారడంతో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అటవీ అధికారులు సూచించారు. […]

Update: 2020-05-01 22:31 GMT

అమరావతి: తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పాంచజన్యం వెనుక వైపు నుంచి చిరుత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను అడవిలోకి తరిమేశారు. లాక్‌డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూసివేయడంతో టీటీడీ ఉద్యోగులు, స్థానికులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తిరుమల పరిసరాలు నిర్మానుషంగా మారడంతో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అటవీ అధికారులు సూచించారు.

Tags:leopard, tirumala, tirupathi, ap

Tags:    

Similar News