కరోనాతో ప్రముఖ న్యాయవాది మృతి

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సీనియర్ క్రికెటర్ శ్రీనివాస ప్రసాద్ కరోనాతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్ న్యాయవాదిగా ఏజెన్సీ వాసులకు ఎనలేని సేవలు అందించారు. యువ క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించారు. ఆయన మరణం పట్ల న్యాయవాదులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‌ ప్రసాద్ మరణం పట్ల పట్టణానికి చెందిన రాజకీయ, వ్యాపార ప్రముఖులు […]

Update: 2021-05-07 05:14 GMT
కరోనాతో ప్రముఖ న్యాయవాది మృతి
  • whatsapp icon

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, సీనియర్ క్రికెటర్ శ్రీనివాస ప్రసాద్ కరోనాతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస ప్రసాద్ న్యాయవాదిగా ఏజెన్సీ వాసులకు ఎనలేని సేవలు అందించారు. యువ క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించారు. ఆయన మరణం పట్ల న్యాయవాదులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‌ ప్రసాద్ మరణం పట్ల పట్టణానికి చెందిన రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News