మరో అంతరిక్ష ప్రయోగానికి ISRO సన్నాహం..
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఈనెల 28న PSLV-C51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమజోనియా-1 అనే ప్రాథమిక ఉపగ్రహంతో పాటు 20 కో-ప్యాసింజర్ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రయోగానికి బెంగళూరులోని రాకెట్ లాంచింగ్ సెంటర్ వేదిక కానుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INPE)కి చెందిన అమెజోనియా-1ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.కాగా, 20 కో-ప్యాసింజర్ ఉపగ్రహల్లో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఈనెల 28న PSLV-C51 వాహకనౌక ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమజోనియా-1 అనే ప్రాథమిక ఉపగ్రహంతో పాటు 20 కో-ప్యాసింజర్ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రయోగానికి బెంగళూరులోని రాకెట్ లాంచింగ్ సెంటర్ వేదిక కానుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INPE)కి చెందిన అమెజోనియా-1ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.కాగా, 20 కో-ప్యాసింజర్ ఉపగ్రహల్లో ఒకటి(INS-2TD)ISROకు చెందగా.. నాలుగు IN-SPACE , మరో 15 శాటిలైట్స్ భారతప్రభుత్వం (NSIL)కు చెందినవిగా తెలుస్తోంది.