ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి ఆస్ట్రేలియా ఎగబాకింది. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడంతో ఈ ఘనత సాధించింది. అగ్రస్థానంలో శ్రీలంక(24 పాయింట్లు) కొనసాగుతుంది. మూడో స్థానంలో పాకిస్థాన్(36 పాయింట్లు), నాలుగో స్థానంలో భారత్(42 పాయింట్లు) నిలిచింది. శ్రీలంక, ఆస్ట్రేలియా రెండు జట్లు ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ 2021-23లో రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. ఇక భారత్ విషయానికి […]
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-2023 పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి ఆస్ట్రేలియా ఎగబాకింది. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడంతో ఈ ఘనత సాధించింది. అగ్రస్థానంలో శ్రీలంక(24 పాయింట్లు) కొనసాగుతుంది. మూడో స్థానంలో పాకిస్థాన్(36 పాయింట్లు), నాలుగో స్థానంలో భారత్(42 పాయింట్లు) నిలిచింది. శ్రీలంక, ఆస్ట్రేలియా రెండు జట్లు ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ 2021-23లో రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడింది. రెండింటిని డ్రా చేసుకుంది.
Two wins in two Tests, Australia are ruling the #WTC23 standings alongside Sri Lanka 🌟#Ashes | #AUSvENG pic.twitter.com/LaICTLLvCZ
— ICC (@ICC) December 20, 2021