మానవత్వం చాటిన పోలీసులు

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు పోలీసులు సహకరించి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన నియోజకవర్గంలోని రాజపల్లిలో ఎస్సై లక్ష్మారెడ్డి, హోంగార్డు విజయనిర్మల, ఇల్లంతకుంటలో ఏఎ స్ఐ సురేందర్, ఆబాది జమ్మికుంటలో దివ్యాంగులు, వృద్ధుల పట్ల మానవతా హృదయంతో స్పందించిన పోలీసులు పోలింగ్ బూత్ ల వద్దకు వీల్ చైర్ లలో తీసుకువెళ్లారు.

Update: 2021-10-30 08:58 GMT

Tags:    

Similar News