భారీ వర్షాల ఎఫెక్ట్.. కళ్ల ముందే కూలిపోయిన ఇల్లు (వీడియో)

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ కేంద్రంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ ఇల్లు కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పురాతన ఇల్లు ప్రజలు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇల్లు కూలిపోయే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Update: 2021-08-31 07:34 GMT

Full View

Tags:    

Similar News