'మనోహరీ'.. ఎద అందాలను అంతలా ఎరవేస్తే కుర్రకారు నిద్రపోయేది ఎలా..?
దిశ, వెబ్ డెస్క్: డ్యాన్సర్ నుంచి యాక్టర్ గా మారిన ప్రముఖ సినీ నటి నోరా ఫతేహీ ఫొటోలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ఇంటర్నెట్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నోరా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో హాట్ లుక్ లో కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫొటోను చూసిన నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తెల్లని దుస్తుల్లో ఎద అందాలను ఎరగా […]
దిశ, వెబ్ డెస్క్: డ్యాన్సర్ నుంచి యాక్టర్ గా మారిన ప్రముఖ సినీ నటి నోరా ఫతేహీ ఫొటోలు మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. ఇంటర్నెట్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నోరా తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో హాట్ లుక్ లో కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫొటోను చూసిన నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తెల్లని దుస్తుల్లో ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారును రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అమ్మడి అందానికి మంత్ర ముగ్దులైన ఫ్యాన్స్.. యూ ఆర్ సో క్యూట్ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియాలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న ఈ భామకు ఇన్స్టా గ్రామ్ లో 30 మిలియన్ల పైగానే ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్‌లో తన సత్తా చాటిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ‘టెంపర్’, ‘లోఫర్’, ‘ఊపిరి’తోపాటు పలు చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించిన విషయం తెలిసిందే.