నల్ల ఉప్పు

నల్ల ఉప్పు సహజసిద్ధమైన స్క్రబ్బర్. ఇది చర్మాన్ని సూక్ష్మక్రిములు, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇక చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పని చేస్తుంది. వెంట్రుకలకు ఈ ఉప్పు పట్టిస్తే నల్లగా నిగనిగలాడుతాయి.

Update: 2021-02-06 01:48 GMT

నల్ల ఉప్పు సహజసిద్ధమైన స్క్రబ్బర్. ఇది చర్మాన్ని సూక్ష్మక్రిములు, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇక చుండ్రు సమస్యకు నల్ల ఉప్పు బాగా పని చేస్తుంది. వెంట్రుకలకు ఈ ఉప్పు పట్టిస్తే నల్లగా నిగనిగలాడుతాయి.

Tags:    

Similar News