ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ వరంగల్ పోలింగ్
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గడువు ముగిసే సమయానికి 54.74 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే దాదాపు 5 శాతం వరకు పోలింగ్ తగ్గడం గమనార్హం. 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ సారి కొవిడ్ భయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి భయపడ్డారని రాజకీయ నేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. 66 డివిజన్లకు 878 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గడువు ముగిసే సమయానికి 54.74 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే దాదాపు 5 శాతం వరకు పోలింగ్ తగ్గడం గమనార్హం. 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో 60.38 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ సారి కొవిడ్ భయంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి భయపడ్డారని రాజకీయ నేతలు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. 66 డివిజన్లకు 878 పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. కరోనా జాగ్రత్తలు తీసుకున్న వైరస్ ప్రభావం పోలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.