‘కరోనా’పై ఆర్టిస్ట్ల వినూత్న అవగాహన
మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కరోనా వైరస్పై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద కరోనా మహమ్మారి ఆకారాన్ని రోడ్డుపై గీసి, ‘లాక్ డౌన్ పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం’ అని రాశారు. ఇలా తమ వృత్తి ద్వారా కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సదరు ఆర్టిస్టు అసోసియేషన్ వారిని పలువురు అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. tags: gajwel artists association, siddipet, […]
మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కరోనా వైరస్పై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద కరోనా మహమ్మారి ఆకారాన్ని రోడ్డుపై గీసి, ‘లాక్ డౌన్ పాటిద్దాం.. కరోనాను తరిమికొడదాం’ అని రాశారు. ఇలా తమ వృత్తి ద్వారా కరోనాపై వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సదరు ఆర్టిస్టు అసోసియేషన్ వారిని పలువురు అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
tags: gajwel artists association, siddipet, gajwel, corona, corona art, awareness