కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించిన డీజీపీ
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆసీఫాబాద్ జిల్లాలో ఐదురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన డీజీపీ మహేందర్ రెడ్డి మార్గంమధ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం ఆధునీకరించిన గోల్ బంగ్లాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమిషనర్ వి.క్రాంతిలు డీజీపీకి స్వాగతం పలికారు. దేహదారుఢ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన జిమ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆసీఫాబాద్ జిల్లాలో ఐదురోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయిన డీజీపీ మహేందర్ రెడ్డి మార్గంమధ్యంలో కరీంనగర్ కమిషనరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అతిథుల కోసం ఆధునీకరించిన గోల్ బంగ్లాను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.శశాంక, మున్సిపల్ కమిషనర్ వి.క్రాంతిలు డీజీపీకి స్వాగతం పలికారు. దేహదారుఢ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన జిమ్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి.చంద్రమోహన్, ఏసీపీలు సోమనాథం, విజయ సారథిలు పాల్గొన్నారు.