MRO ను సస్పెండ్ చేసిన కలెక్టర్..

దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ తో పాటు మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని అన్ రిజిస్టర్డ్ జిపిఏ తో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ అందుకు బాధ్యులైన తహసీల్దార్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ మమత, సీనియర్ […]

Update: 2021-11-02 11:52 GMT

దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ తో పాటు మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని అన్ రిజిస్టర్డ్ జిపిఏ తో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ అందుకు బాధ్యులైన తహసీల్దార్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్య పై సస్పెన్షన్ వేటు వేశారు.

Tags:    

Similar News