పెళ్లికి సిద్ధమైన Daggubati Rana తమ్ముడు Abhiram.. మరి Sri Reddy పరిస్థితి ఎంటీ?
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి అభిరామ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి అభిరామ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల శ్రీరెడ్డి, అభిరామ్ పర్సనల్ ఫొటోలు బయటకు వచ్చి పెద్ద సంచలనం సృష్టించి వార్తల్లోకెక్కారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు శ్రీరెడ్డి, అభిరామ్‌పై పలు వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
తాజాగా, అభిరామ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడట. రామానాయుడు తమ్ముడి కూతురు, కూతురినే అభిరామ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకున్నారట. త్వరలో నిశ్చితార్థం కూడా చేయబోతున్నారట. అంతేకాకుండా ఈ సంవత్సరం చివరిలో పెళ్లి కూడా చేయనున్నారట. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది తెలిసిన నెటిజన్లు మాత్రం మరీ అభిరామ్‌ను ప్రేమించిన శ్రీరెడ్డి పరిస్థితి ఎంటనీ? ఈ విషయం తెలిస్తే ఆమె ఊరుకుంటుందా? అని గుసగుసలాడుకుంటున్నారు.
Also Read: బిగ్‌బాస్ ఫేమ్ Sohel ‘Mr. Pregnant’ సినిమా రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా?