తక్కువ తినండి -చైనా అధ్యక్షుడు 

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమ దేశ ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. మితంగా ఆహరం తినమని తమ దేశ ప్రజలను కోరారు పింగ్. ప్రస్తుత సంక్షోభ సమయంలో అధికంగా ఆహరం తినొద్దంటూ సూచించారు. కరోనా కారణంగా గతవారం కొన్ని ప్రాంతాల్లో ఆహార కొరత ఏర్పడిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆహార సంక్షోభంతో పాటు ఆర్ధిక సంక్షోభం ఏర్పడొచ్చని దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆహార కొరత ఏర్పడకుండా ఆహారపు అలవాట్లను కంట్రోల్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Update: 2020-08-18 07:40 GMT

Tags:    

Similar News