చలో అసెంబ్లీకి తరలిరండి: TSUTF
దిశ నల్గొండ: ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13వ తేదీ నిర్వహిస్తోన్న చలో అసెంబ్లీకి తరలిరావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తి కలిగిన 50 సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చాయన్నారు. అబద్దపు మాటల ప్రభుత్వంపై ఉద్యమానికి […]
దిశ నల్గొండ: ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 13వ తేదీ నిర్వహిస్తోన్న చలో అసెంబ్లీకి తరలిరావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి రహదారి బంగ్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తి కలిగిన 50 సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చాయన్నారు. అబద్దపు మాటల ప్రభుత్వంపై ఉద్యమానికి ఈ ఆరేళ్ళ కాలంలో ఇన్ని సంఘాలు కలవడం ఇదే మొదటి సారి అని చెప్పారు.
tag: tsutf, meeting, chalo asembly, nalgonda