చల్మెడ చైర్మన్ రూ. 10 లక్షల విరాళం

దిశ, కరీంనగర్ కరోనా నివారణ కోసం కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు శనివారం సీఎం సహాయనిధికి తన వంతు సాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు. Tags: karimnagar, chalmeda, chairman, donation, 10 lakhs

Update: 2020-04-04 02:27 GMT

దిశ, కరీంనగర్

కరోనా నివారణ కోసం కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు శనివారం సీఎం సహాయనిధికి తన వంతు సాయం చేశారు. ఈ మేరకు రూ.10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు.

Tags: karimnagar, chalmeda, chairman, donation, 10 lakhs

Tags:    

Similar News