వివేకా హత్య కేసులో కొత్త కోణం 

దిశ, వెబ్‌డెస్క్: కడప వైఎస్ వివేకా హత్య కేసుల విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. సిబిఐ అధికారులు వరుసగా చెప్పుల షాపుల యజమానులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వరకు పులివెందులకు చెందిన మున్నా అనే ఒక చెప్పులు షాపు యజమానిని విచారించారు. ఆదివారం కడపకు చెందిన మరో ముగ్గురు చెప్పుల షాపు యజమానులను ప్రశ్నించారు. దీంతో విచారణ చెప్పుల షాపుల యజమునులవైపు మలుపు తిరిగినట్టు తెలుస్తోంది.

Update: 2020-09-27 22:58 GMT
వివేకా హత్య కేసులో కొత్త కోణం 
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కడప వైఎస్ వివేకా హత్య కేసుల విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. సిబిఐ అధికారులు వరుసగా చెప్పుల షాపుల యజమానులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వరకు పులివెందులకు చెందిన మున్నా అనే ఒక చెప్పులు షాపు యజమానిని విచారించారు. ఆదివారం కడపకు చెందిన మరో ముగ్గురు చెప్పుల షాపు యజమానులను ప్రశ్నించారు. దీంతో విచారణ చెప్పుల షాపుల యజమునులవైపు మలుపు తిరిగినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News