బిగ్ బ్రేకింగ్ : తిరుమల ఘాట్ రోడ్లు బంద్.. ఎప్పటి వరకంటే..?

దిశ, డైనమిక్ బ్యూరో : బంగాళాఖాతంలో అప్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు పక్కనే ఉన్న తిరుపతిలోనూ ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రకటించగా.. తాజాగా తిరుమల ఘాట్ రోడ్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు. తిరుమలలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రెండు ఘాట్ రోడ్లను గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు సహకరించాలని […]

Update: 2021-11-11 08:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బంగాళాఖాతంలో అప్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు పక్కనే ఉన్న తిరుపతిలోనూ ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రకటించగా.. తాజాగా తిరుమల ఘాట్ రోడ్లను మూసివేసేందుకు సిద్ధమయ్యారు. తిరుమలలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రెండు ఘాట్ రోడ్లను గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News