అంజలికి కరోనా పాజిటివ్‌.. క్లారిటీ నోట్!

దిశ, సినిమా : హీరోయిన్ అంజలికి కరోనా పాజిటివ్ అని మీడియాలో ప్రచారం జరిగింది. ‘వకీల్ సాబ్’ యాక్ట్రెస్‌ నివేదా థామస్‌కు కొద్ది రోజుల క్రితం పాజిటివ్ రాగా.. తన కోస్టార్ అంజలికి కూడా కరోనా వచ్చిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తనకు కరోనా రాలేదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. న్యూస్ ఆర్టికల్స్, వెబ్‌సైట్స్‌లో రాసినట్లుగా తనకు తనకు పాజిటివ్ అనేది కంప్లీట్‌గా రాంగ్ అని చెప్పింది. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. […]

Update: 2021-04-08 06:30 GMT

దిశ, సినిమా : హీరోయిన్ అంజలికి కరోనా పాజిటివ్ అని మీడియాలో ప్రచారం జరిగింది. ‘వకీల్ సాబ్’ యాక్ట్రెస్‌ నివేదా థామస్‌కు కొద్ది రోజుల క్రితం పాజిటివ్ రాగా.. తన కోస్టార్ అంజలికి కూడా కరోనా వచ్చిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తనకు కరోనా రాలేదని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. న్యూస్ ఆర్టికల్స్, వెబ్‌సైట్స్‌లో రాసినట్లుగా తనకు తనకు పాజిటివ్ అనేది కంప్లీట్‌గా రాంగ్ అని చెప్పింది. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. మీరందరు కూడా జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది.

 

Tags:    

Similar News