YCP పార్లమెంట్ అభ్యర్థులు వీళ్లే.. అధికారిక ప్రటకన

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.

Update: 2024-03-16 07:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జాబితాను వెల్లడించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 25 పార్లమెంట్‌ స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 09, ఎస్సీలకు 04, ఎస్టీలకు ఒక స్థానాన్ని కేటాయించారు. మొత్తంగా గతం కంటే ఎక్కువ సీట్లు ఈసారి బలహీనవర్గాలకు దక్కాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు.

పార్లమెంట్ అభ్యర్థులు :

1. నంద్యాల - బ్రహ్మానందరెడ్డి

2. శ్రీకాకుళం - పేరాడ తిలక్

3. విశాఖపట్నం - బొత్స ఝాన్సీ

4. విజయవాడ - కేశినేని నాని

5. అమలాపురం - రాపాక వరప్రసాద్

6. ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

7. రాజంపేట - మిథున్ రెడ్డి

8. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్

9. కాకినాడ- చెలమల శెట్టి సునీల్

10. తిరుపతి - మద్దెల గురుమూర్తి

11. కడప - వైఎస్ అవినాశ్ రెడ్డి

12. నెల్లూరు - విజయసాయి రెడ్డి

13. అరకు - చెట్టి తనూజా రాణి

14. మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్

15. గుంటూరు - కిలారి రోశయ్య

16. కడప - వైఎస్ అవినాశ్ రెడ్డి

17. నరసాపురం - గూడూరు ఉమా బాల

18. కర్నూలు - బీవై రామయ్య

19. అనంతపురం - శంకర నారాయణ

20. చిత్తూరు - రెడ్డప్ప

21. హిందూపురం - శాంత

22. బాపట్ల - నందిగం సురేశ్

23. నరసారావుపేట - అనిల్ కుమార్ యాదవ్

24. ఏలూరు - సునిల్ కుమార్ యాదవ్

25. రాజమండ్రి - గూడూరు శ్రీనివాసులు

Tags:    

Similar News