ఎమ్మెల్యే విజయ్ డ్రామా.. పగలబడి నవ్విన పవన్, చంద్రబాబు

ఎమ్మెల్యే విజయ్ కుమార్ డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది..

Update: 2025-03-20 14:52 GMT
ఎమ్మెల్యే విజయ్ డ్రామా.. పగలబడి నవ్విన పవన్, చంద్రబాబు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే విజయ్ కుమార్(Mla Vijay Kumar) డ్రామా ఆద్యంతం నవ్వులు కురిపించింది. విజయవాడ(Vijayawada)లో ఏపీ శాసనవ్యవస్థ సాంస్కృతిక కార్యక్రమం(AP Legislative Assembly Cultural Program) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌(CM Chandrababu, Deputy CM Pawan)తో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రామా చేశారు. ఒక్కొక్కరు ఒక్కో్ పాత్రలో ఒదిగిపోయారు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేసిన స్కిట్ అందర్నీ నవ్వుల్లో ముచ్చేత్తింది. సమయం సందర్భంగా లేకుండా పనికి మాలినోడు చేసే పనులపై స్కిట్ చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు పవన్ పగలబడి నవ్వారు. పవన్ కల్యాణ్ అయితే కూర్చున్న సీట్లో ఎగిరెగిరిపడి నవ్వుకున్నారు.

Tags:    

Similar News