జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్

పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు

Update: 2025-03-22 15:17 GMT
జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్
  • whatsapp icon

దిశ,కాకినాడ: పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యానాం గొల్లల వీధిలో మహిళ మెడలో నుంచి గొలుసు, గాజులు దోచుకున్న కేసులో కనకాల వెంకటేశ్వరరావు అరెస్ట్ కాగా రిమాండులో ఉన్నాడు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ కనకాల వెంకటేశ్వర రావు యానాం సబ్ జైలు గోడదూకి పరారయ్యాడు. సి సి ఫుటేజ్ ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు కాకినాడ వైపు పారిపోయినట్లుగా భావించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.


Similar News