విశిష్ట కళా సేవకులకు ఇంటర్నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్

తాము నమ్ముకున్న కలను ఆరాధ్య దైవంగా భావించి విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఇంటర్నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు అవార్డ్స్ ను అందజేసేందుకు దుబాయిలో ప్రత్యేక కార్యక్రమం

Update: 2023-02-21 05:50 GMT

దిశ, ఉత్తరాంధ్ర : తాము నమ్ముకున్న కలను ఆరాధ్య దైవంగా భావించి విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఇంటర్నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు అవార్డ్స్ ను అందజేసేందుకు దుబాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని పద్మశ్రీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు . మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలయిక ఫౌండేషన్, కళ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News