ఆ ‘హీరో’లు రొమాన్స్ చేయొచ్చు.. మరి హీరోయిన్లు?
దిశ, సినిమా : న్యూ మామ్ అమృతా రావ్ పేరెంట్‌గా మారిన తర్వాత హీరోయిన్స్ కెరియర్ ఎండ్ అయిపోయినట్లేనని అభిప్రాయపడింది. అదే హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కరు కాదు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా సరే కెరియర్‌లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. అంతేకాదు వారు యంగ్ గర్ల్స్‌తో కూడా రొమాన్స్ చేయొచ్చని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని తెలిపింది. 1950,1960, 1970వ దశకంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్స్ […]
దిశ, సినిమా : న్యూ మామ్ అమృతా రావ్ పేరెంట్‌గా మారిన తర్వాత హీరోయిన్స్ కెరియర్ ఎండ్ అయిపోయినట్లేనని అభిప్రాయపడింది. అదే హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కరు కాదు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా సరే కెరియర్‌లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. అంతేకాదు వారు యంగ్ గర్ల్స్‌తో కూడా రొమాన్స్ చేయొచ్చని చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని తెలిపింది. 1950,1960, 1970వ దశకంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్స్ సక్సెస్ ఫుల్ కెరియర్‌తో ముందుకు సాగారని.. షర్మిలా ఠాగూర్, నూతన్ లాంటి వారు ఇందుకు నిదర్శనమని చెప్పింది. అదే 1980లకు వచ్చే సరికి పరిస్థితులు మారిపోయాయని.. రీసెంట్ టైమ్స్‌లో కాజోల్ తప్పితే అందరి కెరియర్‌కు ఎండ్ కార్డ్ పడిపోయిందని తెలిపింది.