'ఆల్ఫోర్స్' ఛైర్మన్ విరాళం

దిశ, కరీంనగర్: కరోనా కట్టడికి జిల్లాకు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి.నరేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్‌కు రూ.4,44,444ల విలువైన చెక్కును మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునిల్ రావు పాల్గొన్నారు. Tags:karimnagar,alphorecolleges,narendharreddy,corona,cmrf,donations,gangula                        kamalakar, mayor sunil rao

Update: 2020-04-08 08:44 GMT

దిశ, కరీంనగర్: కరోనా కట్టడికి జిల్లాకు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి.నరేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్‌కు రూ.4,44,444ల విలువైన చెక్కును మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునిల్ రావు పాల్గొన్నారు.

Tags:    

Similar News