‘కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి’

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాలకు అన్ని భాషల్లో సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పంపించామని తెలిపారు. కరోనాను నియంత్రించే అన్ని రకాల మార్గాల వివరాలను రాష్ట్రాలకు పంపిస్తున్నామని చెప్పారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ల్యాబ్‌లను, మానవ శక్తిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, మేయర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ […]

Update: 2020-03-09 05:29 GMT

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాలకు అన్ని భాషల్లో సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పంపించామని తెలిపారు. కరోనాను నియంత్రించే అన్ని రకాల మార్గాల వివరాలను రాష్ట్రాలకు పంపిస్తున్నామని చెప్పారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ల్యాబ్‌లను, మానవ శక్తిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, మేయర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష, సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్ని కలిసి పనిచేయాలని సూచించారు.

Tags: coronavirus, states, be prepared, health ministry, harshavardhan

Tags:    

Similar News