Holiday: వాళ్ళకు మే 14వ తేదీ సెలవు..

తెలంగాణలో ఈ నెల 13వ తేది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-11 05:00 GMT

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 13వ తేది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 13వ తేది ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి 14వ తేది స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా, పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈఓ వికాస్‌రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశించారు.


Similar News