- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బచ్చన్ బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్న ఆ హీరోయిన్.. ఎందుకంటే ?
by Shyam |
X
దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. హిందీ ఫిల్మ్ ఆర్టిస్ట్ అయిన ఆకాంక్ష.. తెలుగు, తమిళ సినిమాల్లో చాలా సులభంగా, కంఫర్ట్‌గా నటిస్తుందని ట్వీట్ చేశాడు. సినిమాలు నిజంగా యూనివర్సల్ అన్న బచ్చన్ జీ.. ఆకాంక్ష నటిస్తున్న ‘క్లాప్’ సినిమా టీజర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీనిపై రిప్లయ్ ఇచ్చిన ఆకాంక్ష థాంక్స్ చెబుతూ.. తనను ఇంతగా ప్రేమిస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. కాగా అజయ్ దేవగన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘మే డే’ సినిమాలో బిగ్‌బితో ఆకాంక్ష స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 80శాతం పూర్తయినట్లు సమాచారం.
https://twitter.com/aakanksha_s30/status/1435288174259888131?s=20
Advertisement
Next Story