అమెరికాలో నేడు సూపర్ ట్యూజ్‌డే

by vinod kumar |
అమెరికాలో నేడు సూపర్ ట్యూజ్‌డే
X

ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తలపడే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది నేడు తేలనుంది. బెర్నీశాండర్స్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనికి ప్రధానంగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. కాలిఫోర్నియా, టెక్సాస్‌, వర్జీనియా, ఉత్తర కరోలినాతో పాటు మొత్తం 14 ప్రధాన రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులు ఓటు వేసి తమ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. దీంతో మార్చి3ను సూపర్‌ ట్యూజ్‌‌డేగా అమెరికన్లు అభివర్ణిస్తున్నారు.

Tags: president election, america, super tuesday

Advertisement

Next Story

Most Viewed