- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ గురించి చైనాపై అమెరికా ఆగ్రహం
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. చైనాది దుందుడుకు చర్య అని అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మీడియా మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూటాన్ భూభాగంపై చైనా వాదన సరికాదన్నారు.
చైనా ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావడం సరికాదన్నారు. చైనా ఇలాగే చేస్తే తగిన పాఠం చెప్పక తప్పదన్నారు. కాగా, ఇప్పటికే కరోనా విషయమై చైనాపై అమెరికా తీవ్ర కోపంగా ఉన్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story