- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెట్ ఫ్లిక్స్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్.. ఏకంగా ఒకేసారి 50 సినిమాలు, సిరీస్‌ల ప్రకటించడంతో!
దిశ, సినిమా: అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రియులకు భారీ గుడ్‌న్యూస్. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియో తన జోష్ ను పెంచింది. అభిమానులను ఎంటర్ టైన్ చేయడం కోసం నెట్‌ఫ్లిక్స్ ను తలదన్నేలా.. అభిమానులకు తమ కనురెప్పలు కొట్టేంత టైమ్ కూడా ఇవ్వకుండా ఏకంగా 50 సినిమాలు-వెబ్ సిరీస్ లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ ను మించి మా రేంజ్ మా స్టామినా ఇది అనే రేంజ్ లో భారీ సినిమాలు, సిరీస్ లు ప్రకటించి అవతలి సంస్థలు ఖంగుతిలేలా చేసింది. మరీ అందులో ఏం ఏం సినిమాలున్నాయో ఇప్పుడు చూద్దాం..
‘పవన్‌కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనుష్క శెట్టి గాటి శ్రీవిష్ణు ఓమ్ భీం భుష్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, నితిన్ సూర్య కంగువ, సుహాస్, కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు వంటి సినిమాలతో పాటు ఇంకా చాలా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మిర్జాపూర్ 3, వరుణ్ దావణ్, సమంతల సిటాడెల్, ఫ్యామిలీమెన్ 3, నాగ చైతన్య ధూత, ఐశ్వర్య రాజేశ్ సుజల్, పాతాల్ లోక్ సీజన్ 2, సంచాయత్ సీజన్ 3, బందీస్ బండిట్స్, సివరాపల్లి వంటి అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను కొన్ని బాలీవుడ్ సినిమాలను త్వరలో స్ట్రీమిగ్‌కు తీసుకురానున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.