- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఖానాపూర్ ఎమ్మెల్యే
దిశ, కడెం : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ వరిని క్వింటాలుకు రూ.2320 77సాధారణ గ్రేడ్ వరి రూ.2300 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవ్వదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే పంటలను అమ్మాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, జిల్లా నాయకుడు తరి శంకర్, కాంగ్రెస్ నాయకులు జొన్నల చంద్రశేఖర్, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.