Aishwarya Rai: ఐశ్వర్య - అభిషేక్ విడాకులపై తొలి స్పందన

by Prasanna |   ( Updated:2024-11-07 08:44:22.0  )
Aishwarya Rai: ఐశ్వర్య - అభిషేక్ విడాకులపై తొలి స్పందన
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ డివోర్స్ వార్తలు ఎన్నో వస్తున్నాయి. ఈ న్యూస్ బాలీవుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాశంగా మారింది. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారో ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే, అభిషేక్ ఇంకో అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, దీని వల్లనే వీరి మధ్య విబేధాలు వచ్చాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే, వీరి విడాకులపై బాలీవుడ్ నటి సిమి గరేవాల్ స్పందించింది.

ఈ నేపథ్యంలోనే అభిషేక్ తరపున నటీ సిమీ మాట్లాడింది. " అభిషేక్‌ వ్యక్తిగతంగా తెలిసిన అందరూ బాలీవుడ్‌లోని మంచి వ్యక్తులలో ఒకడని అంటారు. నేను కూడా అభిషేక్ మంచి వ్యక్తి అని నేను చెబుతాను. అతనికి విలువలు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు " అని సిమి పోస్ట్ పెట్టింది. దీంతో, నిముషాల్లోనే సిమీ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


Read More..

Aishwarya Rai- Abhishek: ఐశ్వర్యరాయ్‌తో అభిషేక్ బచ్చన్ విడాకులు.. సంచలన పోస్ట్ పెట్టిన నటి

Next Story

Most Viewed