అమెజాన్ లో అమేజింగ్ ఆఫర్ల మేళా.. అతి తక్కువ ధరలకే..

by Anukaran |   ( Updated:2021-11-09 22:57:28.0  )
అమెజాన్ లో అమేజింగ్ ఆఫర్ల మేళా.. అతి తక్కువ ధరలకే..
X

దిశ, వెబ్ డెస్క్: పండగ అంటే నే ఆఫర్ల మేళా లు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే డిస్కౌంట్లు, భారీ తగ్గింపు అంటూ కొనుగోలు దారులను తమ వైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే ఇందులో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా భారీ ఆఫర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఎల్ఈడీ టీవీ కొనాలి అనుకునే వారికి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ లో 61 సెం.మీ లు గల ఎల్ఈడీ టీవీ కేవలం 6999 రూపాయలకే అందిస్తామంటోంది. పండగ పూట ఆఫర్లు ఇవ్వడం మామూలే, కానీ ఇలా పండుగ తర్వాత కూడా మార్కెట్ లోకి ఆఫర్లతో దిగి తన కస్టమర్లను పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీపావళి సేల్స్ కు లభించిన స్పందన చూసి మరిన్ని ఆఫర్లు మన ముందుకు తీసుకు వచ్చింది.

స్మార్ట్ హెచ్ డీ ఎల్ఈడీ ధర 10 వేల కంటే తక్కువకే కొనుగోలు కు ఇప్పుడు అవకాశం లభించింది. eAirtech61 cm హెచ్ డీ ఎల్ఈడీ, 24 DJ TV ని తక్కువ ధరకే అమెజాన్ అందిస్తానంటోంది. అన్ని డిస్కౌంట్లు కలిపి ఇప్పుడు దీని ధర కేవలం 6999 కే అందనుంది. నిజానికి దీని ధర 10 వేల రూపాయలు కానీ భారీ ఆఫర్ కారణంగా 3వేలు తగ్గింది. ఇంకా దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా కలదు. కేవలం 329 రూపాయలతో EMI తీసుకోవచ్చు.

ఇక క్వాలిటీ, హెచ్ డీ విషయానికి వస్తే.. డిస్ప్లే , రిఫ్రెష్ రేట్ 60 హెచ్ జెడ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీలకు 2 యూఎస్బీ సామర్థ్యంతో కనెక్టివిటీ , 1VGA పోర్ట్ PC లాంటి మానిటర్ ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 2 HDMI పోర్ట్ లు కూడా ఉన్నాయి. దీనికి హెడ్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఒక హెడ్ ఫోన్ పోర్ట్ కూడా ఉంది.

దీనికి సౌండ్ ఎఫెక్ట్ G20 వ్యాట్ ఉంటుంది. మన ఇంట్లో గది చిన్నగా ఉంటే ఇది ఇంకా సౌకర్యవంతంగా కనిపిస్తుంది. వర్చువల్ రీ సౌండ్ ఎఫెక్ట్ తో ఆనందాన్ని పంచుతుంది. ఈ టీవీ చూపరులను కూడా ఆకట్టుకుని మీ గౌరవాన్నీ , మీ స్టేటస్ ను పెంచుతుంది. ఇన్ని రకాల ఫ్యీచర్లు, ఇంత సౌకర్యం , అందులో మంచి ఆఫర్ ఇంకేందుకు ఆలోచిస్తున్నారు. త్వరపడండి. తక్కువ డబ్బుతో మంచి టీవీ కావాలనుకునే వారికి ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమెజాన్ లో ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోండి. కేవలం 6999 రూపాయలకే ఇంత అద్భుతమైన టీవీ మీ సొంతం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed