'ఆల్ఫోర్స్' ఛైర్మన్ విరాళం

by Sridhar Babu |   ( Updated:2022-09-30 11:47:31.0  )
ఆల్ఫోర్స్ ఛైర్మన్ విరాళం
X

దిశ, కరీంనగర్: కరోనా కట్టడికి జిల్లాకు చెందిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ఛైర్మన్ వి.నరేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్‌కు రూ.4,44,444ల విలువైన చెక్కును మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునిల్ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story