బాబీ బర్త్ డే.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్

by Shyam |
బాబీ బర్త్ డే.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ పుట్టినరోజు సందర్భంగా స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బాబీ.. వచ్చే ఏడాది నీ జీవితంలో మరిచిపోలేని సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నా ప్రతీ సినిమాతో పాటు, నా జీవితానికి మూల స్థంభంలాగా నిలిచావు. ఈ ప్రత్యేకమైన రోజును ఎంజాయ్ చేయూ’ అంటూ ట్విట్టర్ వేదికగా విష్ చేశాడు. అంతేగాకుండా టాలీవుడ్ సెలబ్రేటీలు అనేక మంది బాబీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed