- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదిలాబాద్‌లో సాయంత్రం ఐదు వరకే
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు ఏడుగురికి కరోనా సోకడంతో పట్టణంలో కలకలం రేగింది. దీంతో ఆదివారం నుంచి దుకాణాల పని వేళలు కుదించనున్నట్లు వ్యాపారస్తులు వెల్లడించారు. ఇకపై పట్టణంలో దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
Next Story