- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia Bhatt : గుర్తుంచుకోండి.. కరోనాపై పోరాడగలం : ఆలియా
దిశ, సినిమా: ‘సైన్స్ వ్యాక్సిన్‌ను అందించింది.. వ్యాక్సిన్ కరోనాపై పోరాడే నమ్మకాన్ని ఇస్తుంది’ అని వివరించింది బ్యూటిఫుల్ ఆలియా భట్.(Alia Bhatt). సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి స్ప్రెడ్ అవుతున్న మిస్‌ఇన్‌ఫర్మేషన్, రూమర్స్ నమ్మకూడదని సూచించిన ఆమె.. కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడం అనేది పర్సనల్ చాయిస్ అని తెలిపింది. అయితే ఈ టీకా తీసుకోవడం వలన కలిగే లాభాన్ని వివరించేందుకు ఆడియోమాటిక్‌తో కలిసి గ్లోబల్ హెల్త్ యాక్టివిస్ట్స్, డాక్టర్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నానని తెలిపింది. ఐదు సిరీస్‌ల పాడ్‌కాస్ట్‌లో వ్యాక్సిన్ గురించి ఫ్యాక్ట్స్ వివరించనున్నారని, వ్యాక్సిన్ గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ సిరీస్ సాయపడుతుందని చెప్పింది. కరోనాపై పోరాడగలమని గుర్తుంచుకోవాలన్న ఆలియా.. నిపుణులు వివరించే విషయాలను బంధుమిత్రులతో పంచుకోవాలని సూచించింది.
Shared knowledge is our greatest ally in this fight against Covid-19.
Together, @audiomaticIN and @EternalSunProd are bringing to you a 5 part series that can help us understand the Covid-19 vaccines a little better. pic.twitter.com/VxoKg4GsF0— Alia Bhatt (@aliaa08) May 26, 2021