- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ న్యూస్‌లో న్యూ లేదు: అలియా
by Shyam |
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. రణ్‌బీర్ కుటుంబంతో అలియా గడపడం, ఏ ఈవెంట్ అయినా ఇద్దరు కలిసే హాజరుకావడం ఈ వార్తలకు మరితం బలం చేకూర్చాయి. ఇద్దరు డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిస్తున్న వేళ అలియాభట్ స్పందించింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయినా, నా మ్యారేజ్ డేట్ ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటుందన్న అలియా.. అసలు నేను ఇలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలతో నవ్వొస్తుందని… వాటిని ఎంజాయ్ చేస్తానని చెప్పింది.
Advertisement
Next Story