ఇప్పుడు అలీ కూడా ఇదే చేశాడు

by Shyam |   ( Updated:2020-07-19 01:14:28.0  )
ఇప్పుడు అలీ కూడా ఇదే చేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: ట్విట్టర్ ఖాతా విషయమై ప్రముఖ కమెడియన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన పేరుతో నకిలీ అకౌంట్ ఒకటి నడుస్తుందంటూ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడంట. వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్ అకౌంట్ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులను అలీ ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 2017 నుంచి గుర్తుతెలియని ఓ వ్యక్తి తన పేరిట అధికారిక ట్విటర్‌​ అకౌంట్​ నడుపుతున్నాడని, అవసరం వచ్చినపుడు వీడియోలు, మెసేజ్‌లు కూడా పోస్ట్ చేస్తుడని, అంతేకాదు నటీనటుల కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాడని, అయితే,..అలా నా పేరిట అకౌంట్​ రన్​ చేస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ అలీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story