- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్: అలిపిరి బాట నెల రోజులు బంద్
X
దిశ, వెబ్‌డెస్క్: అలిపిరి కాలిబాట మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. మరమ్మతుల కారణంగా జూన్ 1 నుంచి జూలై 31 వరకు మూసివేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది . ఈ కారణంగా కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తిరుచానూరు సమీపంలోని శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలని టీటీడీ సూచించింది. ఆ భక్తులకు అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల మార్గం వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది
Advertisement
Next Story