- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమంగా మద్యం తరలించిన హోంగార్డు సస్పెన్షన్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం తరలిస్తున్న హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హోంగార్డు అనిల్.. సూర్యాపేట నుంచి అక్రమంగా మద్యాన్ని హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా వనస్థలిపురం పనామా దగ్గర రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 6 బ్లెండర్స్ ప్రైడ్ పుల్ బాటిల్స్, 9 సిగ్నేచర్ బాటిళ్లు, 16 రాయల్ చాలెంజ్ బాటిళ్లతో సహా మొత్తం 36 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… హోంగార్డు అనిల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హోంగార్డు అనిల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
tags: Hyderabad, Vanasthalipuram Panama, Liquor, Malakpet, Traffic Police Station Home Guard, Suryapet
Advertisement
Next Story