- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఘనత 'ఎయిర్‌టెల్'కే దక్కింది
by Harish |
X
దిశ, వెబ్ డెస్క్: అండమాన్ అండ్ నికోబార్‌లో అల్ట్రా-ఫాస్ట్ 4 జి (ultra-fast 4G) ని లాంచ్ చేసిన మొదటి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ (airtel) నిలిచింది. ఫైబర్ లింక్ ఆరంభించడంతో… అండమాన్ & నికోబార్లలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4 జి’ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్ తామే అని ఎయిర్‌టెల్ పేర్కొంది.
సోమవారం చెన్నై – పోర్ట్ బ్లెయిర్‌ను కలిపే జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను (submarine optical fiber cable connection) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ ఫైబర్ లింక్ (fiber link) ఈ ప్రాంతానికి “గేమ్-ఛేంజర్ ” గా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story