- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నాడీఎంకేలో ముగిసిన సంక్షోభం..
by Shamantha N |
X
దిశ,వెబ్ డెస్క్: అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం ముగిసింది. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా పళనీ స్వామిని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. ఇక పార్టీ వ్యవహారాలను డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం చూసుకోనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.
కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి విషయంపై ఆ పార్టీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. అందులో సీఎం సీటు నాదంటే నాదని ఇరువురు నేతలు వాదించారు. దీంతో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలు చీలిపోయారు. సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని నిర్ణయించేందుకు స్టీరింగ్ కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. ఇరు వర్గాల నేతలతో స్టీరింగ్ కమిటీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story