టాస్ గెలిచిన ఆప్ఘన్.. మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాదే..

by Shyam |   ( Updated:2021-11-03 11:33:09.0  )
టాస్ గెలిచిన ఆప్ఘన్.. మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాదే..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో షేక్ జాయేద్ స్టేడియం వేదికగా టీంఇండియా.. ఆప్ఘనిస్తాన్‌తో తలపడుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

భారత జట్టు వివరాలు.. KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

Advertisement

Next Story