- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్టోబర్ 6న అఫెక్స్ కౌన్సిల్ సమావేశం
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు అయ్యింది. అక్టోబర్ 6న అఫెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తున్నట్లు కేంద్ర జలశక్తి కార్యాలయం వెల్లడించింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలపై చర్చించనుండగా దీనికి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ నేతృత్వం వహించనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలపై సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఇప్పుడైనా అఫెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Next Story